SPACE ELEVATORS & SPACE ELECTRIFICATION (WIRELESS) ప్రస్తుతం మనం శాట్ లైట్ కక్షలో ప్రవేశపెట్టడానికి రాకెట్ లలో వాడుతున్నావీ క్రేయజెనిక్ ఇంజినీలు కాదు బొగ్గు ఇంజినీలు అని చెప్పవచ్చు.
ఎలా అంటే రైల్ వే లలో ముందు బొగ్గుతో నడిచే ఇంజినీలు, డీసిల్ ఇంజినీలు, ఎలెక్ట్రిక్ ఇంజినీలు ఇప్పుడు మ్యాగ్న్యాటిక్ ఫీల్డ్ పై లెవిటేషన్
టెక్నిక్ ద్వారా నడిచే ఇంజినీలు . ఇక స్పేస్ ట్రావెల్ కోసం ఫ్యూచర్ల్లో స్పేస్ ఎలివేటర్ల్లు వస్తున్నైయీ. వీటి కేబుల్‌ను మాగ్న్నాటిక్ ట్ర్యాక్ తో
ఎలివేటర్ ను బుల్లెట్ ట్రైన్ తో పోల్చవచ్చు. మ్యాగ్న్యాటిక్ ఫీల్డ్ కలిగిన ట్ర్యాక్ పై ఏ విధంగా బుల్లెట్ ట్రైన్ వెళుతుందో అదే విధంగా మ్యాగ్న్యాటిక్
కేబుల్ పై ఎలివేటర్ అలా. ఇక్కడ అసలు సమస్య క్రింది లాంచ్ ప్యాడ్ పై న ఉన్న శాట్ లైట్ ను కలిపే కేబుల్ .
దీని అవసరం లేకుండా వైయర్ లెస్ ఎలెక్ట్రిసిటీ తో లాంచ్ ప్యాడ్ నుండి పై న శాట్ లైట్ కు ఎలివేటర్ ను పంపాలి. అంటే వైయర్ లెస్ స్పేస్
ఎలివేటర్ . ఎలెక్ట్రిసిటీ ఒక చోటి నుండి మరొక చోటికి కేబుల్(వాహకం) అవసరం లేకుండా కూడా ప్రయాణిస్తుంది . ఇక లేసర్ బీమ్ ఒకే దిశలో
ప్రయాణిస్తుంది . ఈ రెంటిని కలిపి మ్యాడులేషన్ చేయగలిగితే (ఉదా. a.f మరియు r.f ల మ్యాడులేషన్, కానీ రేడియో వేవ్స్ అన్ని వేపులా
ప్రయాణిస్తుంది.) ఇక కేబుల్ అవసరం ఉండదు. ఇదీ ఒక ధియరీ అనుకోవచ్చు. త్వరలో స్పేస్ ఎలెక్ట్రిఫికేషన్ (వైయర్ లెస్) జరగవచ్చు.
k.satish
my contact no. 9704565961