భారత్‌కు ఒక కొత్త పేరు ప్రపంచ వ్యాప్తంగా 193 దేశాలలో 7 బిలియన్ల ప్రజలు నివసిస్తునారు. వీటిలో 27 దేశాలు(500మిలియన్లు)
యురోపియన్ యూనియన్‌గా 7 దేశాలు యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (7మిలియన్లు)గా ఏర్పడినప్పుడు13 వేల సంవత్సరాల చరిత్ర 16 వందల భాషలు 1.2 బిలియన్ల జనాభా కలిగి ఆసియాకి ఉపఖండంగా ఉన్న
ఈ దేశానికి అధికారికంగా ఎందుకు ఒక కొత్త పేరు ప్రకటించకూడదు?
ప్రస్తుతం ఈ దేశానికి ఉన్న అధికారిక పేర్లు
1. భారత్
2. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా
ఈ క్రింది పేర్లను పరిశీలించండి.
1. HBU - HISTRIONIC BHARAT UNIVERSE 2. HB - HISTRIONIC BHARAT పై న పేర్కొన్న విధంగా భారత్ యూనివర్స్ గా ఏర్పాటు చేయవచ్చు లేదా రషియ, చైనా, భారత్, జపాన్ల లను కలిపి
కొత్త యూనివర్స్ గా ఏర్పడవచ్చు.
ఈ క్రిందీ వాటిని చూడండి.
1 . UHU - UNIQUE HISTRIONIC UNIVERSE 2. HU - HISTRIONIC UNIVERSE
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి